Telugu News

“రెండు ద్విచక్ర వాహనాలు ఢీ”

ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

0
“రెండు ద్విచక్ర వాహనాలు ఢీ”
== ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు 
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 21 (విజయం న్యూస్)
 తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనంలో ఢీకొనడంతో చంద్రు తండా గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా మరో మరో వ్యక్తి గోల్ తండా కు చెందినవాడని మరో బైక్ పై వస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ లో ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించినట్లు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించామన్నారు.