Telugu News

రెండు మోటర్ సైకిళ్ళు ఢీ.. ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు

తల్లాడలో సంఘటన.

0

రెండు మోటర్ సైకిళ్ళు ఢీ.. ఒకరు మృతి

— మరో ముగ్గురికి తీవ్రగాయాలు..

(తల్లాడ – విజయం న్యూస్)

ఖమ్మం జిల్లా తల్లాడ లో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు మోటర్ సైకిళ్ళు ఢీకొట్టుకున్నాయి. దీంతో మల్లారం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలు మృతుడు వరదబోయిన నాగరాజుగా గుర్తించారు. వారిని 108 ద్వారా స్థానికులు ఖమ్మం ప్రభుత్వాసుత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

 

 

also read :- జిల్లా వాసి కోటి గెలిచేనా..?