Telugu News

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులకు స్వాగతం పలికిన ఖమ్మంజిల్లా టీడీపీ నాయకులు..

ఖమ్మం -విజయం న్యూస్

0

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు నర్సింహులకు స్వాగతం పలికిన ఖమ్మంజిల్లా టీడీపీ నాయకులు..
(ఖమ్మం -విజయం న్యూస్)

ఈరోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు  ఖమ్మం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా సరిహద్దుల వత్సావాయివద్ద ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు  ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం గారు,జాతీయ క్రమశిక్షణ సంఘం సభ్యులు బంటు .వెంకటేశ్వర్లు  ,చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ .యాదవ్  , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల .ఐలయ్య యాదవ్  ,రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి .ప్రభాకర్  పార్లమెంటు ప్రధాన కార్యదర్శి కేతి నేని .హరీష్ ,గుత్తా .సీతయ్య మధిర టౌన్, రూరల్ ,బోనకల్ ,కల్లూరు ,తల్లాడ, నేలకొండపల్లి, కొణిజర్ల మండల పార్టీ అధ్యక్షులు మల్లాది

also read :-గిరిజన శక్తి ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాస్ నాయక్ నియామకం

హనుమంతరావు ,మార్నిడు.పుల్లారావు,రావుట్ల. సత్యనారాయణ .బానోతు.చిట్టి బాబు, కూచిపూడి. వెంకటేశ్వర్లు ఆరికట్ల కొండలరావు ,తాత .సుధాకర్ రావు ,పోటు శ్రీనివాస్ ,నల్ల మాస. మల్లయ్య నాగండ్ల .మురళి ,మందపల్లి కోటేశ్వరావు యువత పార్లమెంట్ అధ్యక్షుడు నల్లమల రంజిత్ టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షుడు కన్నీటి పృద్వి ఖమ్మం నగర నాయకులు వడ్డే విజయ్ శివలాల్ తదితరులు పాల్గొ నీ ఘనంగా స్వాగతం పలికారు