Telugu News

దోపిడి వర్గంపై శంఖారావం పుారించిన శ్రమిక వర్గం మేడే

చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం- సంగబత్తుల ఉపేందర్ రెడ్డి

0

దోపిడి వర్గంపై శంఖారావం పుారించిన శ్రమిక వర్గం
మేడే

చికాగో అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం-

సంగబత్తుల ఉపేందర్ రెడ్డి

కేంద్ర, రాష్ట్రప్రభుత్వల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించండి
గుండెపంగు మల్లేష్

(ఖమ్మం విజయం న్యూస్ ):-

గైగోళ్ళపల్లి ,లాల్ సింగ్ తండా:- శ్రమ దొపిడిని నిరసిస్తుా కార్మికులు పోరాట ఐక్యతకు అశయాలకు గుర్తుగా కార్మిక దినోత్సవం జరుపుకుంటమని భారత కమ్యునిస్టు పార్టీ CPI కూసుమంచి మండలం కార్యదర్శి గుండెపంగు మల్లేష్ అన్నారు. తొలుత గైగోళ్ళపల్లి లో మండల కార్యదర్శి వర్గ సభ్యులు సంగబత్తుల ఉపేందర్ రెడ్డి ,లాల్ సింగ్ తండాలో సీపీఐ సీనియర్ నాయకులు మల్సూర్ 136 వ మేడే వేడుకులను జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించి మేడే శుభాకాంక్షలు తెలిపారు ……

also read :-ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ

యావత్ ప్రపంచ దేశాలన్నింటిలో శ్రమ దోపిడిని నిరసిస్తుా కార్మికుల్లో స్పుార్తిని రగిలిస్తుా వేసిన ముందడుగే కార్మిక దినోత్సవం అని 19 వ శాతాబ్దములో పారిశ్రామిక విప్లవం పలితంగా ఆమెరికా యుారప్ దేశాల్లో భారీ పరిశ్రమల్లో పని చేస్తున్నా శ్రామికవర్గం పరిశ్రమలల్లో గాలి వెలుతురు కనీస సౌకర్యాలు లేకుండ కార్మికులతో వెట్టిచాకిరి చేయించేవారు హక్కుల్లేవు పని గంటల్లేవు 24 గంటల్లో 14 ,16 గంటల పని దుర్బరం పొద్దున పనికి వెళ్ళితే ఎప్పుడు తిరిగి వస్తారో తెలియాదు వందలు వేల మంది చచ్చిశావాలయ్యరు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా చికాగోలో కార్మికులు 8 గంటల పని దినం అమలు కొరకు కనీసం వేతనం అమలు కొరకు రోజుకు 8 గంటల మాత్రమే పని ఉండాలని కార్మికులు మార్కేట్ వద్ద సభ స్థలం ప్రారంభించారు

also read :-రౌడీల రాజ్యం గా మారిన కేసీఆర్ ప్రభుత్వం అని షర్మిల మండిపడింది.

పెట్టుబడిదారీ దొపిడి వర్గానికి పోలీసులు యద్ద రంగాన్ని మించిన బీబత్సం సృష్టించి కాల్పులు జరిపినారు కార్మికులు 8 గంటల పనిదినం కోసం లాక్షలాది మంది కార్మికులు రక్తంతో తడిసి రక్తం చిందించిన రోజు నెత్తుడి గుడిని జెండాగా ఎగగవేసిన రోజు అమరుల త్యాగ పలమే మేడే.. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శులు నాగు, కత్రోజు పాండురంగ చారి, పార్టీ శాఖ కార్యదర్శి నర్సింహ, గిరిజన సమాఖ్య మండల అధ్యక్షులు శ్రీకాంత్ , కార్యదర్శి నర్సింహ,ప్రసాద్, నాయకులు జిల్లా నాగరాజు ,భూక్యా శంకర్ ,జిల్లా హుస్సేన్, జిల్లా శంకర్, వాసు,జిల్లా లచ్చయ, జిల్లా లాలూ,జిల్లా సైదులు , హచ్చి, హత్య, బీమా, చెరుకుపల్లి వీరన్న, చెరుకుపల్లి మాల్సూర్,జిల్లా మైశయ, జిల్లా వీరన్న. భూక్యా చిరంజీవి,వెంకన్న, వెంకటేష్ ,బాబురావు , జిల్లా గుర్వాయా,
K. మల్లయ్య, ధరవత్ రవీందర్, తదితరులు పాల్గొన్నారు