మార్చి 7న తెలంగాణ బడ్జెట్.
(హైదరాబాద్ విజయం న్యూస్):-
మార్చి 7 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. బడ్జెట్ సమావేశాలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి, సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే.
also read :-లక్ష్యాన్ని చేదించేందుకు పేదరికం అడ్డుకాదు
ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సీఎంవో అధికారులు హాజరయ్యారు.