Telugu News

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యం

గోపాల్ అనే వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు

0

ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యం

== గోపాల్ అనే వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు 

(వెంకటాపురం -విజయం న్యూస్)

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వెంకటాపురం మండలము కొండాపురం గ్రామానికి చెందిన సబాక గోపాల్ అనే వ్యక్తిని ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. వెంకటాపురం మండలం ఆలుబాకలో వ్యాపారి బీసును మావోయిస్టులు హత్య చేశారు. ఏజెన్సీలో ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోయిస్టులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Allso read:- తుమ్మల ప్రజా…ప్రస్థానం @ 40