Telugu News

రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు బదిలీ

15మంది బదిలీ

0

రాష్ట్రంలో మున్సిపల్ కమిషనర్లు బదిలీ

** 15మంది బదిలీ

(హైదరాబాద్-విజయం న్యూస్)

*రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. 15 మంది మున్సిపల్​ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎవరెవరు ఎక్కడెక్కడికి బదిలీ అయ్యారంటే..*

*నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా శంకరయ్య*

*మీర్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నాగేశ్వర్*

*పీర్జాదీగూడ మున్సిపల్‌ కమిషనర్‌గా రామకృష్ణారావు*

*మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్‌గా రవిందర్ సాగర్*

*నిర్మల్ మున్సిపల్ కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి*

*గద్వాల్ మున్సిపల్ కమిషనర్‌గా జానకి రామ్‌సాగర్*

*షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్‌గా జయంత్ కుమార్ రెడ్డి*

*ఆదిబట్ల మున్సిపల్ కమిషనర్‌గా అమరేందర్ రెడ్డి*

*గుండ్లపోచంపల్లి మున్సిపల్ కమిషనర్‌గా లావణ్య*

*తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతి*

*మణికొండ మున్సిపల్ కమిషనర్‌గా ఫల్గుణ కుమార్*

*ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్‌గా యూసుఫ్*

*మేడ్చల్ మున్సిపల్ కమిషనర్‌గా సఫిల్లా*

*జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డి*

Also read :- ‘క్రాస్ ఓటింగ్’ బెడదా తప్పదా….!?