కూసుమంచి మండలంలో అక్రమ చెరువు మట్టి తరలింపు…
అరకొర అనుమతులు….
వేల ట్రక్కుల చెరువు మట్టి దుంప్ గా నిల్వ…
(కూసుమంచివిజయం న్యూస్):-
అర్థ రాత్రి చెరువు మట్టి తరలింపు…అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్న దళారులు..మట్టి మాఫియా ద్వారా లక్షలు ఘడిస్తున్న దళారులు…
అధికారుల కనుసన్నలోనే అంత…చోద్యం చూస్తున్న అధికారులు…పిర్యాదులు వెళ్లిన పట్టించుకోరని ఆరోపణలు…ముడుపుల మైకంలో విహారం