కాంగ్రెస్ లో చేరిన తెరాస పార్టీ నాయకులు
(ములుగు విజయం న్యూస్):-
సోమవారం రోజున ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కొత్త గూడ మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పార్టీలో చేరిన వారు-
ఈసం పుష్పలత
ముయ్యబోయిన జ్యోతి,
రమణయ్య,జాడి వీరేందర్, ఈర్పా వెంకన్న,ఈసం నవీన్,సిద్ద రాజు
ఈసం రామయ్య లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,తాడ్వాయి మండల అధ్యక్షుడు జాలపు అనంత రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రసుపత్ సీతారాంనాయక్,గుంటోజు శంకరయ్య
మండల అధ్యక్షుడు వజ్జ సారయ్య,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సుంకర బోయిన మొగిలి,ఎంపీపీ విజయ రూపు సింగ్,గ్రామ కమిటీ అధ్యక్షులు సంగి సంపత్,జంపాల చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
also read :- రాయల గెలిచాడు.