ఎమ్మెల్యే సమక్షంలో తెరాస పార్టీ లో చేరిక
(మల్లాపూర్ – విజయం న్యూస్):
సాతరం గ్రామంలో జరిగిన ఎల్లమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు పాల్గొన్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన యువకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ లో చేరారు. వారికి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షుడు,ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగార్రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ALSO READ :-ముత్తారం సర్వసభ్య సమావేశంలో పాల్గోన్న మహిళ సర్పంచ్ భర్త.
ఇట్టి కార్యక్రమంలో జడ్పీటీసీ సంది రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సాతరం సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, తెరాస పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శరత్ గౌడ్, ఎంపీటీసీ లు,సర్పంచ్ లు, తెరాస నాయకులు పాల్గొన్నారు