Telugu News

ఘోర ప్రమాదం ….

ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో మూలమలుపు వద్ద కారు బస్సు ఢీకొన్నదుర్ఘటన

0

ఘోర ప్రమాదం ….

ములుగు గట్టమ్మ దేవాలయం సమీపంలో మూలమలుపు వద్ద కారు బస్సు ఢీకొన్నదుర్ఘటన

(వాజేడు విజయం న్యూస్):-

దుర్ఘటనలో వాజేడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కంభంపాటి శ్రీను , కంభంపాటి రమేష్, కంభంపాటి జ్యోతి, డ్రైవర్ బుద్దె కళ్యాణ్ సంఘటన స్థలంలోనే మృతిచెందగా తీవ్రంగా గాయపడ్డ కంభంపాటి సుజాత తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద తీవ్రత పై వివరాలు సేకరిస్తున్నారు…