Telugu News

హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.

నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది.

0

హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు.

నగరంలోని ఎన్టీఆర్ మార్గ్‌లో ఈ ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది.

 

(హైదరాబాద్‌ – విజయంన్యూస్):- 

ఖైరతాబాద్ నుంచి అతివేగంగా వచ్చి హుస్సేన్‌ సాగర్‌లోకి దూసుకెళ్లింది.

దీంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. వాహనంలో ఉన్న ముగ్గురు యువకులలో ఒకరికి చేయి విరిగింది.

ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు.. గాయపడిన వారిని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి తరలించారు.

యువకులను ఖైరతాబాద్‌కు చెందిన నితిన్, స్పత్రిక్ , కార్తీక్‌గా పోలీసులు గుర్తించారు.

నాలుగు రోజుల క్రితమే కొత్త కారు తీసుకున్నట్లు..   ఖైరతాబాద్ నుంచి అఫ్జల్ గంజ్‌లో టిఫిన్ చేయడానికి వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

 

also read :- అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా…

also read:- చిన్నారికి పెద్ద కష్టం దయగల దాతలు దయ చూపండి.

 

 

 

 

please share, subscribe, & like my channel :- smiling chaithu