Telugu News

తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు….

ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కొండం  శంకరయ్య గౌడ్ (80) అనారోగ్యం కారణంతో గురువారం అకాల మరణం చెందారు.

0

తండ్రికి తల కొరివి పెట్టిన కూతురు….

(ఖమ్మం – విజయం న్యూస్) :-

ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామానికి చెందిన కొండం  శంకరయ్య గౌడ్ (80) అనారోగ్యం కారణంతో గురువారం అకాల మరణం చెందారు.

ఆయనకు ఐదుగురు కూతుర్లు కావడం తో శుక్రవారం దహన సంస్కరణ లో భాగంగా (అంత్యక్రియలు) పెద్ద కూతురు విజయ గౌడ్ తండ్రికి తల కొరివి పెట్టి కన్నా పేగు ఋణం తీర్చుకుంది.ఈ ఘటన గ్రామ ప్రజలను కంట తడిపెట్టించింది.

కొండం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, బంధుమిత్రులు   సంతాపం తెలిపారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

also read :- ఎస్ ఆర్ పి- 3 ప్రమాద ఘటనలో ముగ్గురు అధికారులు సస్పెండ్

also read :- వరి ధాన్యాన్ని కొనేవరకు పోరాటం : కందాళ

 

*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’*🔔*