Telugu News

చనిపోయిన రైతులను ఆదుకోవాలి.

విలేకర్ల సమావేశంలో కేంద్రప్రభుత్వంపై ద్వజమెత్తిన సీఎం కేసీఆర్..

0

చనిపోయిన రైతులను ఆదుకోవాలి.
విలేకర్ల సమావేశంలో కేంద్రప్రభుత్వంపై ద్వజమెత్తిన సీఎం కేసీఆర్..
రైతులకు న్యాయం చేయాలి.
కనీసం మద్దతు ధర కల్పించాలి.

ధర్నాలో అసువులు బాసిన రైతులకు రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
మద్దతు ధర కోసం పార్లమెంట్ లో డిమాండ్ చేస్తాం
వడ్ల విషయంలో తెల్చుకొని వస్తం
తెలంగాణలో గిరిజనుల శాతం అధికంగా ఉంది వారికి రిజర్వేషన్ పెంచాలి
బీసీ గణన కూడా జరగాలి
ఇది సున్నిత సమస్య అని కేంద్రం అంటోంది
తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి
వర్షకాల ధాన్యంను చివరి గింజను కూడ కొనాలి
రాష్ట్రంలో 6600 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము.
రేపు ఢిల్లీకి వెళ్తున్నాం.. అవకాశం ఉంటే ప్రధానిని కలుస్తం
కేంద్రమంత్రులను కలుస్తాం
ప్రధాని సారీ చెబితే సరిపోదు.. సారీతో చేతులు దులుపుకుందామని అనుకోవద్దు
700 మంది రైతులు ప్రాణాలు కొల్పోయారు
ప్రతి కుటుంబాన్ని కాపాడే బాధ్యత కేంద్రానికి ఉంది..
ఒక్కోక్కకుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వాలి
ప్రతి కుటుంబానికి తెలంగాణ తరుపున రూ.3లక్షలు ఇస్తాం
రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారు.. బేషరాత్తుగా అన్ని కేసులు వాపస్ తీసుకోవాలి
రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
రాష్ట్రాలకు వచ్చే నిధులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు
రైతులకు న్యాయం చేయాలి
కనీసం మద్దతు ధర కల్పించాలి
ధర్నాలో అసువులు బాసిన రైతులకు రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
మద్దతు ధర కోసం పార్లమెంట్ లో డిమాండ్ చేస్తాం
వడ్ల విషయంలో తెల్చుకొని వస్తం
తెలంగాణలో గిరిజనుల శాతం అధికంగా ఉంది వారికి రిజర్వేషన్ పెంచాలి
బీసీ గణన కూడా జరగాలి
ఇది సున్నిత సమస్య అని కేంద్రం అంటోంది
తెలంగాణ ప్రజలకు బీజేపీ నేతలు క్షమాపణ చెప్పాలి
వర్షకాల ధాన్యంను చివరి గింజను కూడ కొనాలి
రాష్ట్రంలో 6600 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాము.
రేపు ఢిల్లీకి వెళ్తున్నాం.. అవకాశం ఉంటే ప్రధానిని కలుస్తం
కేంద్రమంత్రులను కలుస్తాం.
ప్రధాని సారీ చెబితే సరిపోదు.. సారీతో చేతులు దులుపుకుందామని అనుకోవద్దు.
700 మంది రైతులు ప్రాణాలు కొల్పోయారు.
ప్రతి కుటుంబాన్ని కాపాడే బాధ్యత కేంద్రానికి ఉంది..
ఒక్కోక్కకుటుంబానికి రూ.25లక్షలు ఇవ్వాలి.
ప్రతి కుటుంబానికి తెలంగాణ తరుపున రూ.3లక్షలు ఇస్తాం.
రైతులపై దేశద్రోహం కేసులు పెట్టారు.. బేషరాత్తుగా అన్ని కేసులు వాపస్ తీసుకోవాలి.
రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.
రాష్ట్రాలకు వచ్చే నిధులను నిలిపివేస్తామని బెదిరిస్తున్నారు.