రైలు ఎదురుగా నిలబడి యువకుడి బలన్మరణం.
ఎదురుగా వస్తున్న రైలు ఎదుట నిలబడి యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు.
రైలు ఎదురుగా నిలబడి యువకుడి బలన్మరణం.
(రామగుండం – విజయం న్యూస్): –
రామగిరి/రామగుండం, 21 నవంబర్ :-
ఎదురుగా వస్తున్న రైలు ఎదుట నిలబడి యువకుడు బలన్మరణానికి పాల్పడ్డాడు.
ఈ సంఘటన పెద్దపెల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.
ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై కి వస్తున్న రైలును చూస్తూ ఎదురుగా నిలబడి యువకుడు బలన్మరణానికి పాల్పడ్డడు.
ఈ సంఘటనతో రైల్వే ప్రయాణికులతో పాటు సిబ్బందిని కలవరపాటుకు గురిచేసింది.
బలన్మరణానికి పాల్పడినా యువకుడీ వివరాలు తెలియాల్సి ఉంది.
రైల్వే పోలీసులు కేసు, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
also read :- ముదిరాజ్ సోదరులకు నామినేటెడ్ పోస్ట్ కల్పించేందుకు కృషి చేస్తా..రాష్ట్ర రవాణా శాఖ మంత్రి – పువ్వాడ అజయ్ కుమార్.