Telugu News

హిజాబ్ అనే వస్త్రధారణ ముస్లిం మహిళల సంప్రదాయం

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క 

0

ఖమ్మం ప్రజాభవన్ లో ప్రెస్ మీట్

హిజాబ్ అనే వస్త్రధారణ ముస్లిం మహిళల సంప్రదాయం

అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క 

(ఖమ్మంవిజయం న్యూస్):-

ఈరోజు మధ్యాహ్నం ఖమ్మం ప్రజాభవన్ నందు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క గారు మాట్లాడుతూ సాటి మహిళగా స్పందిచాల్సిన అవసరం ఎంతైనా ఉందని హిజాబ్ వస్త్ర ధారణ ముస్లిం సంప్రదాయం లో ఒక బాగమని ముస్లిం మతగ్రంథం ఖురాన్ ప్రకారం ముస్లింలు తమ ఆచారాలు పాటిస్తారు

👉భారతదేశంలో పౌరలకు రాజ్యంగం కల్పించిన స్వేచ్ఛ అని వాళ్ళ వాళ్ళ మత సంప్రదాయం ప్రకారం ఒక్కోక్క రాష్ట్రంలో మహిళలు తమ వస్త్రధారణ ఉంటుంది అని అది వారి వ్యక్తిగత వ్యవహరమని చెప్పారు

also read :-దివ్యాంగులకు సహాయ ఉపకారణాలు పంపిణి చేసిన మంత్రి పువ్వాడ.

👉రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా ముస్లిం మహిళల స్వేచ్ఛను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని చెప్పారు

👉మోడీ తన ప్రభుత్వ వైపాల్యాలు కప్పిపుచ్చుకునేందుకే ప్రయత్నం చేస్తున్నారు

👉దేశంలో నిరుద్యోగ సమస్యలు మరోపక్క పేదలు పెదిరికంలో మగ్గుతున్నారని బిజెపి ప్రభుత్వం దేశాన్ని అభివృద్ధి చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటాన్నరని విమర్శించారు

👉కేసీఆర్ ఒక రాజ్యాంగ మార్చలంటూ తను ఒక నియంత లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పారు

ఈకార్యక్రమంలో ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, 57వ డివిజన్ కార్పొరేటర్ మొహమ్మద్ రఫీదా బేగం, ముస్లిం మహిళలు పాల్గొన్నారు