నడిరోడ్డుపై మంత్రి ఏం చేశారంటే..?
== అసలేం జరిగిందంటే..?
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఆయన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఆయనకు భారీగా ఫాలోయింగ్ ఉంది..? ఖమ్మం నగరాన్ని అభివద్ది పథంలోకి నడిపిస్తున్న నాయకుడు.. అభివద్ది ప్రధాత పేరునే మార్చిసిన ఘనత ఆయనదే..? అలాంటి నాయకుడు శుక్రవారం నడిరోడ్డుపై ఓ పనిచేశాడు.. నడిరోడ్డుపై వంటోండారు.. అది కూడా కట్టెల పోయ్యిమీద.. గిదేంది..నేనేప్పుడు చూళ్లా.. అన్నట్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పెద్ద గంటెపట్టుకుని వంట వండారు.. ఆయన మంత్రి కదా..? వంటోండుడేంటని అనుకుంటున్నారా..? నిజమండి.. అది కూడా కట్టెల పోయ్యితో.. వంటవండిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. గ్యాస్ బండను మోస్తూ వంటవార్పులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు..పేద ప్రజల సంగతేంటీ ప్రధాని అంటూ నిలదీశారు.. ప్రజావ్యతిరేక పాలన నడిపించడమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమా..? అంటూ నిలదిశారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాలను చదవాలంటే ఈ కింది లింక్ ను క్లిక్ చేసి వార్తను చదవాల్సిందే. నచ్చితే షేర్ చేయండి.. లైక్ చేయండి.. సబ్ స్ర్కైబ్ చేయండి..
ఇదికూడా చదవండి: నడిరోడ్డుపై ఆ పనిచేసిన మంత్రి పువ్వాడ