Telugu News

సినీ పరిశ్రమ అతలాకుతలం

కరోన పంజా విసురుతుంది.

0

సినీ పరిశ్రమ అతలాకుతలం

కరోన పంజా విసురుతుంది.

సినిమా ఇండస్ట్రీ అతలాకుతలమవుతుంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలివుడ్ కు చెందిన సినీ ప్రముఖులు, హీరోహిరోయిన్లు మహమ్మారి బారిన పడుతున్నారు. స్టార్ హీరో మహేష్ బాబు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్, రాజేంద్రప్రసాద్ కోవిడ్ బారిన పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి వచ్చిన తమిళ స్టార్ కమలహాసన్ కరోన బారిన పడ్డారు.

also read :-మేడారం భక్తులకి శుభవార్త

మంగళవారం సినియర్ నటిమనులు శోధన, ఖుష్బూ సందర్ కరోన బారిన పడ్డారు. తాను కోవిడ్ బారిన పడ్డట్టు సోషల్ మీడియా వేదికగా ఖుష్బూ వెల్లడించారు. మొత్తానికి కరోన వచ్చేసింది, రెండు వేవ్ ల నుంచి తప్పించుకున్నా … మూడోసారి మాత్రం. వదలలేదు సోమవారం సాయంత్రం వరకు ఎలాంటి లక్షణాలు లేవని… ఆతర్వాత ఓకసారిగా ముక్కు కారడం ప్రారంభమైంది. అది ఎక్కువ కావడంతో టెస్టు చేయించుకుంటే పాజిటివ్ అని తేలింది.

also read కూరగాయలతో కేసీఆర్ చిత్రపటం:-

ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్న… ఒంటరిగా ఉండటం చాలా కష్ట్రంగా ఉంది. కానీ తప్పదు. వచ్చే ఐదురోజులు నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి. అలాగే ఎలాంటి లక్షణాలు ఉన్న టెస్టు చేయించుకోండి. అంటూ ట్వీట్ చేసింది. ఇది ఇలా ఉంటే కోవిడ్ కారణంగా ఇప్పటికే పెద్ద హీరోల చాల సినిమాల విడుదలకు బ్రేక్ పడింది. మునుముందు పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉండే అవకాశం ఉండడంతో ఇఎడాది విడుదల కావలసిన సినిమాలన్నీ ములనపడ్డట్టే. అవి ఎప్పుడు విడుదల అవుతాయో తేలియనీ పరిస్థితి. నిర్మాత లు కూడా కచ్చితమైన డేట్లు కూడా చేప్పలేకపోతున్నారు. ధర్థ్ వేవ్ మాత్రం సినీ పరిశ్రమ ను కాస్తా ఉక్కిరిబిక్కిరి చేసిందనే చేప్పాలి.