గడ్డివాము తో వెళ్తున్న ట్రాక్టర్ కాలువ లో బోల్తా.
(గద్వాల జిల్లా – విజయం న్యూస్) :-
గడ్డివాము తో వెళ్తున్న ట్రాక్టర్ కెనాల్ కాలువ లో బోల్తా గద్వాల జిల్లా గట్టు మండలం మాచర్ల దగ్గర గడ్డివాము తో వస్తున్న
ట్రాక్టర్ కెనాల్ కాలువ లో బోల్తా.
డ్రైవర్ కు ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ట్రాక్టర్ డ్యామేజ్ అయ్యింది.
Also read :- పొలాల్లోకి దూసుకెళ్లిన కారు… ఎస్ఐ భార్య మృతి.
*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’**