ప్రేమ విఫలం అవుతుందన్న మనస్తాపంతో… యువకుడు మృతి ..
(మహుబూబాబాద్ – విజయం న్యూస్):-
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం రామ్ చంద్రు తండా చెందిన బాదావత్ చిరంజీవి( 25) ప్రేమ విఫలం అవుతుందన్న మనస్తాపంతో తన సొంత వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరి పెట్టుకొని చనిపోయాడు.
విషయం తెలుసుకున్న ఎస్ఐ చందర్ ఘటనా స్థలానికి చేరుకొని మరిపెడ సిఐ సాగర్ ఆదేశానుసారం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
also read :- అదుపు తప్పి ఆర్టీసి బస్సు బోల్తా…
also read :- హుస్సేన్ సాగర్లోకి దూసుకెళ్లిన కారు.