Telugu News

చెన్నారంలో దొంగలు హల్ చల్

మహిళా మెడలో నుంచి చైన్ దొంగలించిన దుండగులు

0

చెన్నారంలో దొంగలు హల్ చల్

== మహిళా మెడలో నుంచి చైన్ దొంగలించిన దుండగులు

(నేలకొండపల్లి -విజయం న్యూస్)

 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం లో చెన్నారం గ్రామంలో దొంగలు హల్ చల్ చేశారు.  అర్వపల్లి రాజ్యలక్ష్మి వయస్సు (65) ఇంట్లో జొరబడి గొలుసు లాక్కెళ్ళిన దొంగలు*

*ఇంట్లో మందు తాగి రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేసి దొంగతనం చేసిన దొంగలు*

*స్నానం చేసి వస్తున్నప్పుడు జరిగిన ఘటన*

*లాకెళ్లిన గొలుసు సుమారు మూడు తులాలన్నర ఉన్నదని చెప్పిన బాధితురాలు*

*నేలకొండపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన బాధితురాలు*

*దొంగల కోసం వేటాడుతున్న నేలకొండపల్లి పోలీసులు*

*ఈ దొంగతనంలో ఇద్దరు ఉన్నట్టు బాధితురాలు చెబుతున్న సమాచారం*