Telugu News

బచ్చోడు గ్రామంలో రెండు కుటుంబాల ఘర్షణ

ఐదుగురికి గాయాలు..

0

*బచ్చోడు గ్రామంలో రెండు కుటుంబాల ఘర్షణ..*
** ఐదుగురికి గాయాలు..*
(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం, తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు గ్రామంలో శుక్రవారం రాత్రి రెండు కుంటుబాల మధ్యఘర్షణ జరిగింది. ఇరు కుటుంబాలు పరస్పర దాడులు చేసుకున్నారు.దీంతో ఐదురుకి గాయాలు.. చిన్నపాటి పంచాయతీ కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో కర్రలతో పరస్పరం దాడి చేసుకున్నారు.. ఈ మేరకు తీవ్ర గాయాలు కావడం ఆసుపత్రికి తరలించారు. తలలకు బాగా గాయాలైనట్లు తెలుస్తోంది.. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

అందుకు సంబంధించిన పోటోలు దిగువున