Telugu News

తిరుమలాయపాలెం.డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.

మండల పరిధిలోని మేకళతాండ పంచాయతీ పరిధిలోని రోడ్డు ప్రమాదం.

0

తిరుమలాయపాలెం.డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టిన ద్విచక్ర వాహనం.

మండల పరిధిలోని మేకళతాండ పంచాయతీ పరిధిలోని రోడ్డు ప్రమాదం.

(తిరుమలాయపాలెంతిరుమలాయపాలెం):-
శనివారం రాత్రి, మర్రిపెడ బంగ్లా నుంచి ఖమ్మం వైపుగా వెళుతున్న డీజిల్ ట్యాంకర్, ఖమ్మం నుంచి మర్రిపెడ బంగ్లా వైపుగా వెళుతున్న ద్విచక్ర వాహనం (పల్సర్ బైక్) అదుపుతప్పి డీజిల్ ట్యాంకర్ వెనకాల బంపర్ ను ఢీకొట్టింది… ప్రమాదంలో ద్విచక్ర వాహనదారులు కి గాయాలు అయినట్టు సమాచారం.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది