ఏన్కూర్ లో ఉరుములు మెరుపులతో వర్షం.
(ఏనుకూరు విజయం న్యూస్): –
ఏన్కూరు మండలం లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మండిపోయింది. సాయంత్రం నుండి వాతావరణం పూర్తిగా గాలి తో పాటు ఉరుములు మెరుపులతో సుమారు గంటసేపు వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు.