Telugu News

తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా ప్రచారం

0

తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యంగా ప్రచారం

ఏనుకూరు మే 25:(రిపోర్టర్ -చారి)
ఖమ్మం,నల్గొండ,వరంగల్ పట్టబద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని మండల కాంగ్రెస్ నాయకులు వాసిరెడ్డి నాగేశ్వరరావు అన్నారు.మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామంలో పట్టభద్రుల ఓటర్లను ఆయన కలిసి ఓట్లను అభ్యర్థించారు.తీన్మార్ మల్లన్నకు ఓటు వేసి గెలిపించాలని వాసిరెడ్డి నాగేశ్వరరావు కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు.తీన్మార్ మల్లన్న గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:- తీన్మార్ మల్లన్న గెలుపే లక్ష్యం: నవీన్