Telugu News

టీఎన్జీవోస్ వారి బతుకమ్మ పాట ప్రోమోను అవిష్కరించిన మంత్రి

మంత్రి ఘనంగా స్వాగతం పలికిన టీఎన్జీవోస్ ఉద్యోగులు

0

టీఎన్జీవోస్ వారి బతుకమ్మ పాట ప్రోమోను అవిష్కరించిన మంత్రి

== మంత్రి ఘనంగా స్వాగతం పలికిన టీఎన్జీవోస్ ఉద్యోగులు

== ఆడపడుచులకు ఆత్మగౌరవాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం

== సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీఠ వేసింది

== ఉద్యోగులందర్ని ఆత్మగౌరవ ప్రతిక తెలంగాణ సర్కార్

== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 22(విజయంన్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ పురస్కరణలో భాగంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపజేసే విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబురాల నేపథ్యంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్, జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్ ల అధ్యక్షతన మహిళా విభాగం జిల్లా కార్యవర్గం అధ్యక్షులురాలు శాబాస్ జ్యోతి, కార్యదర్శి ఇ. స్వప్న ల ఆధ్వర్యంలో మహిళ ఉద్యోగులు కలిసి రూపొందించిన బతుకమ్మ ప్రోమో ఆవిష్కరణ అట్టహాసంగా జరిగింది.

ALLSO READ- ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకం వచ్చింది :మంత్రి పువ్వాడ

ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ యూనియన్ ఫంక్షన్ హల్ లో ఉద్యోగుల సమక్షం లో గురువారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బతుకమ్మ ప్రోమో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్  మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీఠ వేసి ఆడపడుచులకు ఆత్మగౌరవాన్ని కల్పించారు.కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళలను గౌరవిస్తూ వివిధ రంగులలో చీరలను పంపిణీ చేయడమే కాకుండా,చేనేత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు, ఙాలీ,చేనేత శాఖల మంత్రి వర్యులు కేటీఆర్ కృషి సల్ఫినారాని తెలిపారు.ప్రోమో ఆవిష్కరణ అనంతరం టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్, జిల్లా కార్యదర్శి ఆర్.వి.ఎస్.సాగర్ ల తో పాటుగా మహిళలకు, ఉద్యోగులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. తొలుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి,శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ చుంచు వీరణరాయణ, ఉపాధ్యక్షులు నందగిరి శ్రీను,ట్రెజరర్ భాగం పవన్ కుమార్,స్పోర్ట్స్ సెక్రెటరీ బుద్దా రామకృష్ణ, టౌన్ అధ్యక్షులు నాగుల్ మీరా,కార్యదర్శి కట్ట నవీన్,వైస్ ప్రెసిడెంట్ వై.శ్రీనివాసరావు,టౌన్ స్పోర్ట్స్ సెక్రెటరీ ఆర్.ఎన్.ప్రసాద్,డ్రైవర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎండీ.హకీమ్,కార్యదర్శి వేణు గోపాల్, ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య. ALLSO READ- బతుకమ్మ ఆడిన మంత్రి పువ్వాడ

ఖమ్మం రూరల్ యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు చీమల నాగేంద్రబాబు,ఎస్.వెంకటరెడ్డి,రఘునాధపాలెం యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు బి.షిరిన్మయి,కె.వెంకటరత్నం,వైరా యూనిట్ తుమ్మ రవీందర్,ఎం.ఎన్.స్వప్న,మధిర యూనిట్ జె.సుదర్శన్,వై.మల్లారెడ్డి,కల్లూరు యూనిట్ ఎండీ. వజీరుద్దీన్,పి.సవర్జన్ పాల్,సత్తుపల్లి యూనిట్ టి.విజయ ప్రకాష్,విజయ భాస్కర్…

మహిళా విభాగం …

మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శాబాస్ జ్యోతి,జిల్లా కార్యదర్శి ఇ. స్వప్న,అసోసియేట్ ప్రెసిడెంట్ జి.స్వర్ణలత,ట్రెజరర్ ఎ. జ్యోతి,జాయింట్ సెక్రెటరీలు టి.మల్లీశ్వరి,కె.అశ్విని రెడ్డి,ఈసీ మెంబర్ యం.జ్యోతి…

ఫోరమ్స్.. మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.రమేష్ బాబు,ఐ. వెంకటేశ్వర్లు,అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండీ. వలి,

ట్రెజరర్ జి.పురుషోత్తంరెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు జి.ఎస్.ప్రసాదరావు,బి.నగేష్,మున్సిపల్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు వీరభద్రం,పి.లోకేష్,అర్గనైజింగ్ సెక్రెటరీ కె.శ్రీనివాస్,జి.శ్రీనివాస్,ల్యాండ్ రికార్డ్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.లక్ష్మణ్,మురళి మోహన్,ఉమెన్ డేవేలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేయిర్ అధ్యక్ష,కార్యదర్శులు కె.రవి,బి.శివ రామకృష్ణ,ట్రెజరర్ టి.ప్రభావతి,మార్కెట్ కమిటీ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు తాడేపల్లి కిరణ్ కుమార్,ఇ. నరేష్ కుమార్,ట్రెజరర్ ఎండీ. హిమయత్ హుస్సేన్,కోపరేటివ్ ఫోరమ్ అధ్యక్షురాలు కె.శ్రీదేవి,

ALLSO READ- రఘునాథపాలెం పీఎస్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం

వేటర్నిటీ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఆర్.ఎస్.జీవన్ బాబు,డి.వి.సత్యనారాయణ,హాస్టల్ వెల్ఫేయిర్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.రుక్మరావు,ఎన్.నాగేశ్వరరావు, అగ్రికల్చరల్ ఫోరమ్ అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు ఎ. చంద్రశేఖర్, ఏ.బంగారయ్య,ఆడిట్ ఫోరమ్ నుంచి జనరల్ సెక్రెటరీ పబ్బరాజు జ్వాల నరసింహారావు,ఏఎన్ ఎమ్స్,పిహెచ్ ఎన్ఎస్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు డి.గీత,యం.విజయ,వైద్య విధాన పరిషత్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు పిరంగి శ్రీనివాసరావు,ఎస్. డి.హాబీబ్,ఇరిగేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు యం.వెంకట్,సిహెచ్.నాగేశ్వరరావు, ఎంప్లాయీమెంట్,ట్రైనింగ్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు టి.వెంకటేశ్వర్లు,కె.స్వరూప,గ్రంథాలయ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.వి.ఎస్.ఎల్.ఎన్.రాజు,ఎండీ. ఇమామ్,కాలేజ్ ఎడ్యుకేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు గులాం అప్జల్,ఎ. నరేష్,ఫారెస్ట్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.చంద్రశేఖర్ రావు,కె.అనిల్ కుమార్,ప్రొహిబిషన్,ఎక్సైజ్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు జి.విజయ్,కె.రాము,ఇరిగేషన్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎండీ. మహమ్మద్ ఆలీ, జి.నరేష్,పోలీస్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు ఎస్.జానకిరామ్,జె.భాస్కర్ రెడ్డి,ట్రెజరర్ ఫోరమ్ అధ్యక్ష,కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, వై.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.