తెలంగాణలో లో వరి సాగు చేయొద్దని దేశంలో ప్రకటించిన మొట్టమొదటి అసమర్ధ ముఖ్యమంత్రి కెసిఆర్ .
తెలంగాణలో లో వరి సాగు చేయొద్దని దేశంలో ప్రకటించిన మొట్టమొదటి అసమర్ధ ముఖ్యమంత్రి కెసిఆర్ .
తెలంగాణలో లో వరి సాగు చేయొద్దని దేశంలో ప్రకటించిన మొట్టమొదటి అసమర్ధ ముఖ్యమంత్రి కెసిఆర్ .
రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయకుండా బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి.
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వాలు పోటాపోటీ ధర్నాలు చేస్తే ధాన్యం ఎవరు కొనాలి.
పరిపాలన చేతకాకపోతే దిగిపోండి బిజెపి టిఆర్ఎస్ సర్కార్లకు భట్టి విక్రమార్క చురకలు
ధనిక రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్ల అప్పు చేసి సీఎం కేసీఆర్ కుటుంబం తెలంగాణ ను దివాలా తీయించింది.
పత్తిపంటను గులాబి పురుగు పీల్చి పిప్పి చేసి డొల్ల చేసినట్టు తెలంగాణ 12 లక్షల కోట్ల బడ్జెట్ దోపిడి చేసి గులాబీ పాలకులు కూడా రాష్ట్రాన్ని డొల్ల చేసిండ్రు.
జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన మహనీయులు పుట్టిన ఖమ్మం జిల్లాలో కాంట్రాక్టుల కోసం గడ్డి కరిచి పార్టీలు మారుతున్న నాయకులను చూస్తే సిగ్గేస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి గెలుపోటములు సహజం ఓడినా గెలిచినా ప్రజల పక్షం గానే ఉంటుంది
రాష్ట్రంలో ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి నియంత పాలన చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి.
ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న నియంతలు, గుత్తేదారులకు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోం.
తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ప్రజలు స్వేచ్ఛగా తలెత్తుకొని జీవించడం కోసమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది.
సామాజిక తెలంగాణ ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కర్తవ్యం.
ప్రజా సమస్యలపై నా గళం వినిపిస్తూనే ఉంటా…. గుత్తే దారులు, ఫ్యూడల్ భావాలు కలిగిన పాలకుల తాటాకు చప్పుళ్ళకు భట్టి విక్రమార్క బెదరడు.
సమాజ మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు తీసుకురావడం కోసమే కాంగ్రెస్ జెండాను భుజాన ఎత్తుకున్నాను.
ప్రజా సమస్యల పరిష్కారంకై రాజీలేని సమరశీల పోరాటాలు చేద్దాం. ప్రజల కోసం అం జైలు కైనా వెళ్దామని కాంగ్రెస్ శ్రేణులకు హితబోధ
also read :-నగరంలో “మేడిపండు లా”అభివృద్ధి పనులు