Telugu News

నేడు మాజీ మంత్రి తుమ్మల పర్యటన

** పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు

0

నేడు మాజీ మంత్రి తుమ్మల పర్యటన

** పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు
(కూసుమంచి-విజయం న్యూస్)

*పాలేరు నియోజకవర్గం లోని ఖమ్మం రూరల్ మండలంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర రావు పర్యటన చేస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపారు.

✍️ మధ్యాహ్నం 1:00 ఖమ్మం లో గుర్రం జగన్మోహన్ రావు ఫంక్షన్ హాల్ లో జరుగు వడ్డె రామయ్య గారి మనవరాలి ఓ నీల అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదిస్తారు…

✍️ మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఖమ్మం రూరల్ బైపాస్ TCV రెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరుగు ఏనుగు కృష్ణారెడ్డి గారి కూతురి వివాహ వేడుకల్లో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు…

✍️ మధ్యాహ్నం 1:30 నిమిషాలకు ఖమ్మం రూరల్ గుర్రాలపాడు నందు జరుగు మాజీ సర్పంచ్ బుర్ర వెంకటేశ్వర్లు గారి మనవరాలు అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొంటారు….

సాయంత్రం
✍️ సాయంత్రం 7.00 గంటలకు ఖమ్మంలో SR&BJNR మైదానంలో జరుగు క్రెడాయ్ ప్రాపర్టీ షో ముగింపు ఉత్సవాల్లో పాల్గొంటారు…

✍️ 7.45నిమిషాలకు సాయంత్రం శబరి ఫంక్షన్ హాల్ నందు మందటి నరేష్‌ పిల్లల పంచకట్టు వేడుక (అగ్రహారం గేట్ దగ్గర ఖమ్మం)లో పాల్గొననున్నారు.

✍️ రాత్రి 8:00 గంటలకు లక్ష్మి గార్డెన్స్ ముస్తఫా నగర్(ఖమ్మం నగరం) వివాహ కార్యక్రమంలో పాల్గొననున్నారు

✍️ 8:30 నిమిషాలకు ఖమ్మం నగరం సిక్విల్ ఫంక్షన్ హాల్ లో రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

✍️ రాత్రి 8:45 నిమిషాలకు సప్తపధి ఫంక్షన్ హాల్ లో వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు

✍️ రాత్రి 9.00 గంటలకు S.R గార్డెన్ లో ఖమ్మం లో జరుగు వివాహ వేడుకలో పాల్గొంటారు….

 

also read :- తీన్మార్ మల్లన్నపై ఖమ్మంలో టీఆర్ఎస్ యువజన విభాగం ఫిర్యాదు

also read:- పిట్రోల్ బంక్ పనులపై రెవెన్యూ & పారెస్ట్, అధికారుల దాడులు ఆపాలి,