Telugu News

నేడు మంత్రి పొంగులేటి జిల్లాలో పర్యటన

వివాహ శుభకార్యాలలో పాల్గొననున్న మంత్రి

0

నేడు మంత్రి పొంగులేటి జిల్లాలో పర్యటన

== వివాహ శుభకార్యాలలో పాల్గొననున్న మంత్రి

(ఖమ్మం -విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు కార్యాలయం ఇంచార్జ్ తుంగూరు దయాకర్ రెడ్డి ప్రకటన తెలిపారు. ఉదయం 10 గంటలకు కూసుమంచి మండలం మల్లేపల్లి గ్రామంలో, ఉదయం 11 గంటలకు ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి గూడెం, 11.30గంటలకు రామన్నపేట, మధ్యాహ్నం 12గంటలకు హరిత గార్డెన్స్, 12.30గంటలకు రఘునాథపాలెం మండలం రాంక్యతండా, 1.00 గంటలకు ఖమ్మం నగరంలోని శ్రీలక్ష్మి చంద్ర గార్డెన్, 1.30గంటలకు శ్రీలక్ష్మి గార్డెన్ లో జరిగే కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరుకావాలని కోరారు.

ఇది కూడా చదవండి:- ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ నామినేషన్ జోష్..!