Telugu News

రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ

హైదరాబాద్

0

రేపు మధ్యాహ్నం రాష్ట్ర క్యాబినెట్ భేటీ

సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరగనుంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు 30వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో… కరోనా తదితర విషయాలమీద కేబినేట్ లో చర్చించనున్నారు.

also read :-వలస వాదుల గుప్పెట్లో కాచన వల్లి