Telugu News

హైదరాబాద్ లో కుండపోత వర్షం

30ఏళ్ళ తరువాత మే నెలలో జోరు వాన

0

హైదరాబాద్ లో కుండపోత వర్షం

== అత్యధిక వర్షపాతం నమోదు..

== 30ఏళ్ళ తరువాత మే నెలలో జోరు వాన

(హైదరాబాద్ -విజయం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. నిండు వేసవి కాలంలో 30ఏళ్ళ క్రితం ఇలాంటి వర్షం కురవగా, ఇప్పుడు అదే స్థాయిలో వర్షం కురిసింది.  హైదరాబాద్ లోని ఆయా ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం ఇలా..!

మలక్‌పేట – 8.4 సెంటీమీటర్లు

బంజారాహిల్స్ వేంకటేశ్వర కాలనీ-8.3 సెంటీమీటర్లు

బేగంబజార్‌-8.1 సెంటీమీటర్

గోల్కొండ-7.5 సెంటి మీటర్లు

కృష్ణా నగర్‌-7.4 సెంటీమీటర్లు

అష్మన్ ఘడ్-7.3 సెంటీమీటర్లు..

బంజారాహిల్స్, గోల్కొండ -7.2 సెంటీమీటర్లు..

చార్మినార్ – 6.5 సెంటీమీటర్లు..

పాటిగడ్డ- 6.1 సెంటీమీటర్..

బేగంపేట్ -5.8 సెంటీమీటర్లు..

మూసాపేట్ – 4.9 సెంటీమీటర్లు..

ఉప్పల్‌ – 4.6 సెంటీమీటర్లు..

అల్వాల్ -4.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.