Telugu News

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్క్రోల్ పాయింట్స్.

తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.

0

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్క్రోల్ పాయింట్స్.

తెలంగాణ సమాజానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.

కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమే – రేవంత్.

ఈ తీర్థయాత్రలతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదు – రేవంత్.

కల్లంలో ధాన్యం కొనకుండా ఢిల్లీలో యాసంగి పంటపై డ్రామాలేమిటి – రేవంత్

తడిచిన ధాన్యం కొనే అంశంపై కేసీఆర్ వైఖరి చెప్పాలి – రేవంత్

కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలస్యం వల్లే వర్షాలకు ధాన్యం తడిసి పోయింది – రేవంత్

వ్యవసాయ చట్టాలపై రైతుల ఒత్తిడితోనే కేసీఆర్ యూటర్న్ తీసుకున్నారు – రేవంత్

యాసంగి ధాన్యం కొనమని ఒత్తిడిచేయబోమని కేసీఆర్ కేంద్రానికి ఇచ్చిన లేఖే నేడు వరి రైతుల పాలిటి ఉరితాడైంది – రేవంత్

కల్లాల్లోకి కాంగ్రెస్ పర్యటనలో రైతుల ఆవేదననే నేను మాట్లాడుతున్నాను – రేవంత్

బీజేపీ, టీఆర్ఎస్ లు తెలంగాణ రైతాంగ విశ్వాసాన్ని కోల్పోయాయి – రేవంత్

కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత కల్పించాలి – రేవంత్

రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేయాలి – రేవంత్

రైతులకు హామీ ఇచ్చిన లక్ష రుణమాఫీ చేయాలి – రేవంత్

ఎరువులు ఉచితంగా ఇస్తామన్న హామీని అమలు చేయాలి – రేవంత్

చనిపోయిన రైతు కుటుంబాలు పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించాల్సిన దుస్థితి… తక్షణం వారికి పరిహారం ఇవ్వాలి – రేవంత్

కౌలు రైతుల సమస్యల పరిష్కారం చేయాలి – రేవంత్

రైతాంగ సమస్యలపై నేడు, రేపు మండల, జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ ధర్నాలు, నిరసనలు – రేవంత్

భవిష్యత్ లో కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాటం ఉదృతం చేస్తుంది – రేవంత్

తెలంగాణ సమాజం కూడా రైతులకు అండగా నిలవాల్సిన సందర్బం – రేవంత్

also read :- మద్యం దుకాణాలకు రిజర్వేషన్లా.. ఏ చట్టంలో ఉంది?