Telugu News

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

0

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు..

ఈ రోజు గజ్వెల్ నియోజక వర్గం కేసీఆర్ ఫామ్ హౌస్ ఉన్న ఎర్రవెల్లి లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ..

రచ్చబండ లో పాల్గొనేందుకు వెళ్లనున్న రేవంత్ రెడ్డి..

ఎర్రవెల్లి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పంటలు వేసిన అంశాన్ని మీడియా కు చూపిస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి

ఎర్రవెళ్లిలో రచ్చబండ తో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం..

అర్థరాత్రి నుంచే రేవంత్ రెడ్డి ఇంటి.ముందు పోలీసుల పహారా..

also read;-రేపు రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ