టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కి కరోనో పాజిటివ్…
కరోనోస్వల్ప లక్షణాలతో ఉన్న రేవంత్ రెడ్డి..
నిన్నటి నుంచి జ్వరం తో ఉన్న రేవంత్ రెడ్డి.
తాను పరీక్షలు జరిపితే కరోనో ఉన్నట్టు తేలిందని, స్వల్ప లక్షణాలు ఉన్నాయని..
కొద్దీ రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ చేసుకోవాలని ట్విట్టర్ లో కోరిన రేవంత్ రెడ్డి