జర్నలిస్ట్ జానిపాషాకు సత్కారం…
== కార్ఇన్ ఆటో మార్ట్ మహమ్మద్ అజీమ్ అద్వర్యంలో…
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
*టీయుడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం ప్రైస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఎస్.కే. జానీపాషాకు ఖమ్మం జిల్లా వాసి, సౌదీఎన్.ఆర్.ఐ. కార్ ఇన్ ఆటో మార్ట్ కార్ యాక్ససరీస్ సంస్థల అధినేత మహమ్మద్ అజీమ్ అధ్వర్యంలో శనివారం ఖమ్మం లోని వారీ సంస్థ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. జానిపాషా మరెన్నో పదవులు అలంకరించాలనీ వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్ కు జానీపాషా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు..అభినందనలు తెలిపిన
మహమ్మద్ అజీమ్ కీ, స్పోర్ట్స్ ఈవెన్యూ షరూమ్ అధినేత నసీమ్, అఫ్రోజ్ భాయ్, నాసర్, అజ్ హర్, కరీమ్, సమీర్లకు రూలింగ్ వన్ టివి న్యూస్జర్నలిస్ట్ మరియు ఖమ్మం* ప్రైస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె.జానీపాషా ధన్యవాదాలు తెలిపారు..
ఇది కూడా చదవండి: షర్మిళ నీ బాష మార్చుకో: తాతామధు