Telugu News

టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పరిశీలన.

ములుగు `-విజయంన్యూస్

0

టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం పరిశీలన.

(ములుగు `-విజయంన్యూస్);-

ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి రోడ్డు నిర్మిస్తున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని
ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ కుసుమ జగదీష్
పరిశీలించారు.
ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పర్యటన ఉంటుంది.
ములుగు జిల్లా అభివృద్ధి,టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల
సంక్షేమం లక్ష్యం గా ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటన ఉండబోతోందని తెలిపారు.
పార్టీ కార్యాలయం నిర్మాణం సకాలంలో జరుగుతున్న పనుల వివరాలు జడ్పీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు.

వీరి వెంట మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్,పట్టణ అధ్యక్షులు చెన్న విజయ్,ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు పోరిక విజయ్ రాం నాయక్,టీఆర్ఎస్ నాయకులు పోరిక గోవింద్ నాయక్,ముడుతాన పెళ్లి మోహన్,అది రెడ్డి,తాహిర్ పాషా,గంగా సాని కృష్ణ రెడ్డి,తుమ్మ మల్ల రెడ్డి,బొచ్చు సమ్మయ్య,వేల్పురి సత్యనారాయణ,భాస్కర్,శ్రీకాంత్, నర్సిమహా నాయక్,బిక్కు నాయక్ తదితరులు ఉన్నారు.

also read ;-పల్లెబాటన కాంతన్న.. పరామర్శల యాత్రలో పాయం.