గుర్తు తెలియని మహిళ మృతదేహం.
సుమారు 40 నుంచి 45 సంవత్సరాలు వయసు ఉన్న మృతదేహం నాగార్జునసాగర్ జలాశయం లో విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది. ఇటీవల కాలంలో ఎవరైనా మహిళలు మిస్ అయినట్లయితే స్థానిక విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ సంప్రదించవలెను.
విజయపురి నార్త్ టౌన్., ఎస్ఐ
సెల్ నెంబర్…9440700073