పరమేశ్వరుడి సన్నిధిలో వద్దిరాజు రవిచంద్ర
(విజయం న్యూస్);-
మహా శివరాత్రి పండుగ సందర్భంగా పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమ శివుని ఆశీస్సులు అందుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ దైవ చింతనతో ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంత జీవనం గడపాలని ఆ ముక్కంటిని వేడుకుంటు.
also read;-మార్చి 7న తెలంగాణ బడ్జెట్.
పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఆయుఆరోగ్యలతో జీవనం సాగిస్తు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ..మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు