Telugu News

నామాకి ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే : కందాళ

నామా గెలుపుతో బీఆర్ఎస్ సత్తా చూపిద్దాం

0

నామాకి ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్టే : కందాళ

== నామా గెలుపుతో బీఆర్ఎస్ సత్తా చూపిద్దాం

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు కు ఓటేస్తే నాకు ఓటేసినట్లేనని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎల్లవేళలా అందుబాటులో ఉండి పాలేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి,ప్రజా సంక్షేమానికి కందాళ ఉపేంద్రన్న విశేష కృషి చేశారు,మనకి నిజమైన గౌరవాభిమానాలు ఉన్నాయని నిరూపించుకునే సమయం వచ్చింది : ఎమ్మెల్సీ తాత మధు…*

✍️ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కూసుమంచి మండలం గట్టుసింగారం లో గ్రామస్తులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కందాళ ఉపేందర్ రెడ్డి,ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శ్రీ తాత మధుసుధన్*