Telugu News

వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ఆదివాసి గిరిజన విభాగం అధ్యక్షులు గా సోయం వీరభద్రం.

దమ్మపేట- చండ్రుగొండ -విజయం న్యూస్

0

వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర ఆదివాసి గిరిజన విభాగం అధ్యక్షులు గా సోయం వీరభద్రం….
( దమ్మపేట- చండ్రుగొండ -విజయం న్యూస్)

అనతి కాలంలోనే తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి రాష్ట్రస్థాయిలోనే ఆదివాసి విభాగం అధ్యక్షులు నియమించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను..డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమాని గా ప్రజా ప్రస్థానం పాదయాత్ర స్ఫూర్తి తో కాంగ్రెస్ పార్టీ రాజికియలో రంగప్రవేశం చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశిస్సులతొ యువజన మండలం నాయకుడి గా 2006 లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా గెలుపుపోంది వైఎస్ మరణం తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో వైయస్సార్ కుటుంబం మిద అభిమానం ప్రేమ

also read;-బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ..

తో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా రాజీనామా చేసి రాజన్న బిడ్డకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ ఆశ్వారావుపేట నియోజకవర్గం ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించన కొన్ని రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ లేకపోవడంతో వైఎస్ఆర్ అభిమాని ఉంటూన్న క్రమంలో వైఎస్ఆర్ రాజశేఖర్రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలమ్మ స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీలో మొదటి గా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంటరీ కో కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించన తర్వాత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి కుంటుంబానికి విధేయులు గా అభిమానిగా నమ్మి వారి కుటుంబానికి అండదండలుగా ఉన్నందుకు నా సేవాకార్యక్రమాలు గుర్తించి వైయస్సార్ తెలంగాణ షర్మిలమ్మ పార్టీ తరపున నాపై నమ్మకం తో రాష్ట్ర ఆదివాసి గిరిజన విభాగ అధ్యక్షులు గా నియమిస్తూ

బాధ్యతలు అప్పగించిన వైయస్సార్ టిపీ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ షర్మిలమ్మ వారికీ హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తు ఆదివాసీ గిరిజన సంక్షేమ బడుగు బలహిన వర్గాల సమస్యలపై నిరంతరం పోరాడుతూ నా శక్తి మేరకు రాబోయే రోజుల్లో సినియర్ పార్టీ నాయకుల కార్యకర్తల సలహా సుచన మేరకు అందరిని కలుపుకుని పార్టీ బలోపేతం అభివృద్ధి కోసం పనిచేస్తున్నాని తేలుపుతున్నాను నాకు సహకరించిన మా పార్టీ ముఖ్య నాయకులకు వాడుక రాజగోపాల్,గట్టు రామచంద్ర రావు, లింగా రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, పెద్దలకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

please subscribe this chanel smiling chaithu