Telugu News

దామెర మండలం పసరగొండ గ్రామంలో భర్త మెడ కోసిన భార్య

హనుమకొండ జిల్లా విజయం న్యూస్

0

దామెర మండలం పసరగొండ గ్రామంలో భర్త మెడ కోసిన భార్య

(హనుమకొండ జిల్లా విజయం న్యూస్ ):-

దామెర మండలం పసరగొండ గ్రామంలో భర్త మెడ కోసిన భార్య

పసరగొండ గ్రామానికి చెందిన మాడిశెట్టి రాజు అనే యువకుడి మెడ పై బ్లేడుతో కోసిన భార్య అర్చన

వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలింపు