Telugu News

తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ కుమార్తె హర్ష అనారోగ్యంతో మరణించగా.

తొర్రూరు విజయం న్యూస్

0

తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ కుమార్తె హర్ష అనారోగ్యంతో మరణించగా.

తొర్రూరు డిఎస్పీ వెంకటరమణను పరామర్శించిన వారిలో తొర్రూరు వర్కింగ్ జర్నలిస్టులు

(తొర్రూరు విజయం న్యూస్ );-

తొర్రూరు డిఎస్పీ వెంకటరమణ కుమార్తె హర్ష అనారోగ్యంతో మరణించగా…గురువారం హన్మకొండ లోని అడ్వకేట్ కాలనీ స్వగృహంలో డిఎస్పీ వెంకటరమణను తొర్రూరు వర్కింగ్ జర్నలిస్టులు పరామర్శించి,ప్రగాఢ సానుభూతి తెలిపారు.పరామర్శించిన వారిలో వర్కింగ్ జర్నలిస్టులు కొమ్ము దేవేందర్,వెల్తూరి పూర్ణ చందర్,ఎండి.అమీర్,ధరావత్ రాజేందర్ నాయక్,బూరుగు శ్రీకాంత్ గౌడ్,గూడెల్లి యాకయ్య,తండా సురేష్,శేఖర్ ,మాచర్ల శ్రీనివాస్, మాలోత్ అనిల్,బంధు మహేందర్ ,కిషన్ రావు,మనోహర స్వామి,తదితరులు పాల్గొన్నారు.