బట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ ని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
ఖమ్మం విజయం న్యూస్ విజయం న్యూస్
బట్టి విక్రమార్క సీఎల్పీ లీడర్ ని కలిసిన డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ
(వరంగల్ విజయం న్యూస్ విజయం న్యూస్ ):-
జిల్లా (మే 2 ) మే 6 న ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ప్రాంగణంలో జరగనున్న రాహుల్ గాంధీ సభాస్థలిని పరిశీలించడానికి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ భట్టి విక్రమార్క ని మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ ని శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ని మరియు తదితర ముఖ్య నాయకులను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ కలిశారు.