Telugu News

ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు.

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట డిపోకి చెందిన ఆర్టీసీ కండక్టర్ ఎండీ. ఇమ్రాన్ (31) స్టాఫ్ నెం. 652624 మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత నర్సంపేట పట్టణంలోని తన స్వగృహంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

0

గత కొన్ని
సంవత్సరాల క్రితం కారుణ్య నియామకం ద్వారా నర్సంపేట డిపోలో కండక్టర్ ఉద్యోగం సంపాదించిన ఇమ్రాన్ ప్రస్తుతం వరంగల్ రీజినల్ మేనేజర్ కార్యాలయంలో అకౌంట్ సెక్షన్
లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎంబీఏ పట్టా పొందిన ఇమ్రాన్ ఆర్టీసీలో పని చేస్తూ నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్డులోని పోచమ్మ గుడి దగ్గర ఉన్న తన స్వగృహంలో బలన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల పూర్తి కారణాలు తెలియాల్సి
ఉంది.

also read :- వ్యవసాయ చట్టాలను రద్దు ఆమోదం తెలపనున్న కేంద్ర కెబినెట్