Telugu News

మనమంతా సమానత్వమే లక్ష్యంగా జీవించాలి

కూసుమంచి లో మజ్లిస్ తహఫుజె ఖతమ్ నబువత్ హజ్  ట్రైనింగ్

0

మనమంతా సమానత్వమే లక్ష్యంగా జీవించాలి

== కూసుమంచి లో మజ్లిస్ తహఫుజె ఖతమ్ నబువత్ హజ్  ట్రైనింగ్

(కూసుమంచి -విజయం న్యూస్)

ప్రజలందరు సమానత్వమే లక్ష్యంగా జీవించాలని, సోదరభావం సమసమాజానికి మంచిదని, ముస్లీం సోదరులందరు సమానత్వమే కోరుకోవాలని ముస్లిం మత పెద్దలు కోరారు. మజ్లిస్ తహఫుజె ఖతమే నబువత్, హజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం భహిరంగ సభ కూసుమంచి మండలం కూసుమంచి గ్లోబల్ స్కూల్ లో జరిగింది. ఈ కార్యక్ర మానికి పెద్దలు మౌలానా అబ్దుల్ ఖవీ, మౌలానా ముఫ్తి జలాలుద్దీన్, మౌలానా ముఫ్తి రవూఫ్, మౌలానా ముఫ్తి ఆసిఫలి, మౌలానా సయిద్, ఆరీఫ్, హాఫిజ్, అబ్దుల్ వాజీద్, మొహమ్మద్ ఇబ్రహీం  అధిక సంఖ్య లొ ముస్లిం సోదరులు పాల్గొని విజయవంతం చేసారు.