Telugu News

బరువు మోస్తా.. మీ బాధ్యతలు చూస్తా: రఘురాం రెడ్డి 

కూరగాయల మార్కెట్లో బస్తా ఎత్తిన రఘురాం రెడ్డి

0

బరువు మోస్తా.. మీ బాధ్యతలు చూస్తా: రఘురాం రెడ్డి 

== కూరగాయల మార్కెట్లో బస్తా ఎత్తిన రఘురాం రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్):

సీపీఎం, సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాంరెడ్డి జనంతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం ఉదయం కూరగాయల మార్కెట్లో ఓట్లు అభ్యర్థిస్తూ.. హమాలీలతో కలిసి ఉల్లిగడ్డ ల బస్తాను భుజాలపై వేసుకొని మోశారు. అందరిలో ఒకడిలా ఉంటానని, ప్రజాసేవలో బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తానని అన్నారు.

ఇది కూడా చదవండి:- నా ఖమ్మం జిల్లాలో ప్రజాసేవే లక్ష్యం: రఘురాం రెడ్డి