Telugu News

పొంగులేటి వ్యూహమేంటి..? వాట్ నెక్ట్స్..?

నిర్ణయం తీసుకున్నారా..? తీసుకోబోతున్నారా..?

0

పొంగులేటి వ్యూహమేంటి..?

== అందరు పోటీ చేస్తారన్న మాటలో అంతర్యమేంటి..?

== నిర్ణయం తీసుకున్నారా..? తీసుకోబోతున్నారా..?

== ప్రజలను ఒప్పించే ప్రయత్నమా..? మెప్పించే ప్రయత్నమా.?

== కార్యకర్తలను కాపాడుకోవడం కోసమేనా..? నిజంగా ప్లాన్-బీ ఉందా..?

== అయోమయలో పొంగులేటి అనుచరులు

==ఇంకా నాన్చుడేంటని ప్రశ్నల వర్షం

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

పొంగులేటి నిర్ణయం తీసుకున్నారా..? తీసుకోబోతున్నారా..? పార్టీని వీడేందుకు ప్రయత్నం చేస్తున్నారా..? చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా..? ప్రజలను, అభిమానులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నారా..? మెప్పించే ప్రయత్నం చేస్తున్నారా..? రాజకీయ వేగం పెరుగుతున్న నేపథ్యంలో కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారా..? నిజంగా కాపాడుకునే పనిలో పడ్డారా..? పొంగులేటి ఆలోచనేంటి..? వ్యూహమేంటి..? దూకుడు పెంచుతున్నట్లే కనిపిస్తున్నారు..? అంతలోనే చల్లబడుతున్నారు..? జడ్ స్పీడ్ తప్పదని చెబుతూనే ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు..?అవమానాలు భరించలేకపోతున్నామని అంటూనే అందరు సమన్వయం పాటించండి అంటూ పిలుపుస్తున్నారు..?

ఇది కూడా చదవండి: ఫ్లాన్-బీ దిశగా పొంగులేటి

అసలు పొంగులేటి వ్యూహమేంటి..? ఆయన ఏం చేయబోతున్నారు. పోరుబాటను వెంచుకుంటున్నారా..? ప్రభుత్వబాటలోనే పయనం కొనసాగిస్తున్నారా..?ఏం చేయబోతున్నారు..? ఇవే ప్రశ్నలు.. ఇది గోల.. ఎక్కడ చూసిన ఇదేరచ్చ.. రాష్ట్ర వ్యాప్తంగా పొంగులేటి నామస్మరణ.. ఆయన ఏం చేయబోతున్నాడనే ఎదురుచూపులు.. మీడియా మొత్తం ఆయన ఇంటిముందుకు కాపాల కాచిన పరిస్థితి.. చివరికి బాణం వదిలినట్లే వదిలి మళ్లీ సర్దుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఫలితంగా దూరప్రాంతాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలు నైరాశ పడుతున్నప్పటికి అధినాయకుడు వ్యూహమేంటో ఎవరికి అర్థం కావడంలేదంటున్నారు.. చాలామంది తలలు బాదుకుంటన్నారు.. అసలు ఆయన దారేటో..? ఆయనేం తలుచుకుంటున్నారో..? ఆయన మదిలో ఏముందో.. విజయం తెలుగుదినపత్రిక ప్రత్యేక కథనం..మీ కోసం..

(పూర్తి కథనం ఈనెల 3న ఉదయం 10గంటలకు విజయం వెబ్ సైట్ లో)

ఇది కూడా చదవండి:పొంగులేటి నిర్ణయమేంటి..? ఆయన మాటలో అంతర్యమేంటి..?