Telugu News

ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?

భారీగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు

0

ఖమ్మంలో కాంగ్రెస్ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నదేవరంటే..?

== భారీగా దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని పీసీసీ పిలుపునివ్వడంతో  రాష్ట్ర వ్యాప్తంగా అశావాహులు భారీగా  దరఖాస్తులు చేసుకున్నారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 10 నియోకవర్గాలకు గాను 121 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఇల్లందు నియోజవకర్గంలో దరఖాస్తు చేసుకోగా, అత్యుల్పంగా మధిర నియోజకవర్గంలో దరఖాస్తులు చేశారు. ఎమ్మెల్యేలుగా ఉన్న మధిర, భద్రాచలంలో కూడా దరఖాస్తులు రావడం గమనర్హం. మధిర నియోజకవర్గంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తోపాటు కోటా రాంబాబు దరకాస్తు చేయగా, భద్రాచలంలో ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో పాటు గొండి బాలయ్య, పేర్ల క్రిష్ణబాబు దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇల్లందు నియోజకవర్గంలో దరఖాస్తులు వెల్లువ జరిగింది. మొత్తం 32 దరకాస్తులు రావడం గమనర్హం. గిరిజన నియోజకవర్గమైన ఇల్లందుకు 32 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో పీసీసీకి, ఎన్నికల కమిటీకి తలనొప్పిగా మారే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: అసెంబ్లీకి ముహుర్తం ‘డిసెంబర్ 6’..?

== దరకాస్తులు చేసుకున్న అశావాహులు వీరే..

1) మధిర-2 – భట్టి విక్రమార్క, కోటా రాంబాబు

2) భద్రాచలం- 3- పొడెం వీరయ్య, గోండి బాలయ్య, పేర్ల క్రిష్ణబాబు

3) కొత్తగూడెం -10 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నాగా సీతారాములు, ఎడవల్లి క్రిష్ణ, పోట్ల నాగేశ్వరరావు, మోత్కూరి

ధర్మారావు, కొదుమూరి శ్రీనివాస్ రావు, నునాత్ శంకర్ నాయక్, ఊకంటి గోపాల్ రావు, తోట

దేవిప్రశన్న, లక్కినేని సురేందర్ రావు,

4) సత్తుపల్లి- 10- సంభాని చంద్రశేఖర్, కోటూరి మానవత్ రాయ్, చింతమళ్ల రవికుమార్, వక్కలగడ్డ సోమచంద్రశేఖర్,

చింతపమళ్ల పద్మ, మట్టా దయానంద్ విజయ్ కుమార్, మట్టారాగమయి, కొండూరి సుధాకర్,

తోటమళ్ల నవీన్ కుమార్, బొడ్డు బొందయ్య,

5) వైరా- 15- పాలకుర్తి నాగేశ్వరరావు, మాలోతు రాందాస్ నాయక్, బానోతు బాబు(అర్జున్), బానోతు బాలాజీ నాయక్, ధరావత్ రామూర్తి నాయక్,

బానోతు సైదేశ్వరరావు, లకావత్ చందర్ నాయక్, బండ్ల రాంబాబు, అంగోతు శ్రీమన్నారాయణ,

బానోతు విజయబాయి, దుంగ్రోతు వెంకటేశ్వరరావు, వాంకుడోతు దీపక్, కుటాడి కుమార్, లకావత్ సైదులు, భూక్యా బిక్షపతి రాథోడ్

ఇది కూడా చదవండి: జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

6) పాలేరు- 14 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎడ్ల శ్రీరామ్ యాదవ్, రాంరెడ్డి చరణ్ రెడ్డి, రాయల నాగేశ్వరరావు, బైరి

హరినాథ్ రెడ్డి, మద్ది శ్రీనివాస్ రెడ్డి , బెల్లం శ్రీనివాస్, మద్దినేని బేబి స్వర్ణ కుమారి, ఎరసాని శివశంకర్

రెడ్డి, మువ్వా విజయ్ బాబు, రామసహాయం మాదవిరెడ్డి, ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, నాయుడు

సత్యనారాయణ, సభావత్ రాములునాయక్

7) ఖమ్మం – 9 – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరుచూరి మురళీ క్రిష్ణ, డాక్టర్ లోకేష్ యాదవ్ గంగదేవుల, మానుకొండ

రాధాకిషోర్, షేక్ చోటాబాబు, నున్నా రామక్రిష్ణ, పుచ్చకాయల వీరభద్రం, మువ్వా విజయ్ బాబు,

మహ్మద్ జావిద్

8) పినపాక – 17-  గొండి వెంకటేశ్వర్లు, కణితి బాస్కర్ రావు, దినసరి సూర్య, పాయం వెంకటేశ్వర్లు, అశు సరస్వతి,

డాక్టర్ చందా సంతోష్ కుమార్, అలేం రవికుమార్, కోమరం లక్ష్మణ్ రావు, బట్టా విజయ్ గాంధీ,

కాటిబోయిన నాగేశ్వరరావు, కణితి క్రిష్ణ, వూకే ముద్దారాజు, పాలేబోయిన శ్రీవాణి, తెల్లం

నాగేశ్వరరావు, కోమరం కాంతారావు, అనంద్ కిషోర్, డుంగ్రోతు వెంకటేశ్వరరావు

ఇది కూడా చదవండి: తుమ్మలకు కురుక్షేత్ర యుద్దమే

9) అశ్వరరావుపేట- 8- తాటి వెంకటేశ్వర్లు, వీశం ప్రేమ్ కుమార్, వగ్గెల పూజ, సున్నం నాగమణి, బానోతు దంజూ,

దారబోయిన రమేష్, జారే అధినారాయణ, కట్రాం నర్సింహారావు

10) ఇల్లందు-32- బానోతు విజయలక్ష్మి, గుగులోతు కిషన్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు, తేజావత్ బెల్లయ్య నాయక్,

మాలోతు ఉదయ్ సింగ్, అజ్మీర శంకర్, భూక్యా మంగిలాల్ నాయక్, భూక్యా దల్ సింగ్ నాయక్,

కోరం కనకయ్య, పున్నం భూక్యా చంద్రకళ, మొక్కల శ్రీనివాస్ రావుదొర, భూక్యా శ్రవంతి, బానోతు

వెంకటేశ్వర్లు, డాక్టర్ రవిగుగులోతు, డుంగ్రోతు వెంకటేశ్వరరావు, గుండేబోయిన నాగమణి, డాక్టర్

బానోతు సంజయ్ నాయక్, బానోతు వెంకట ప్రవీణ్ నాయక్, డాక్టర్ భూక్యా రామచంద్రునాయక్,

నునావత్ రాధా, సాయిశంకర్ పొరిక, కె. వెంకటేశ్వర్లు, మక్కల శ్రీనివాస్ రావు, ఇస్లావత్ లక్ష్మణ్

నాయక్, ఏ.పాపారావు, మాలతో వెంకట్ లాల్, డాక్టర్ బానోతు నాగేశ్వరరావు, శివకుమార్

అంగోతు, పెండికట్ల యాకయ్య, అంగోతు నామోదర్ నాయక్, బానోతు సోమ్లా,