Telugu News

మహిళా బంధువుడు సీఎం కేసీఆర్

* కూసుమంచి లో ఘనంగా ప్రారంభమైన  మహిళ దినోత్సవ సంబరాలు

0

మహిళా బంధువుడు సీఎం కేసీఆర్

** కూసుమంచి లో ఘనంగా ప్రారంభమైన  మహిళ దినోత్సవ సంబరాలు

(కూసుమంచి-విజయంన్యూస్);-

10 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి,షాదీ ముబారక్,కేసీఆర్ కిట్లు పథకాలను ప్రవేశ పెట్టి, మహిళలకు పెద్దపీఠవేసి  మహిళా బంధువుగా సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించాడని కూసుమంచి మండల టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్ష,కార్యదర్శులు వేముల వీరయ్య, ఆసీపా పాషా కొనియాడారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రానున్న సందర్భంగా  టిఆర్ఎస్  పార్టీ పిలుపు మేరకు మహిళా బందు మాన కెసిఆర్ పేరునా  కూసుమంచి మండలంలోని  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు వేముల వీరయ్య అసిఫ్ పాషా ఆధ్వర్యంలో మహిళ  అధ్యక్షులు తిప్పని ఆలివేలమ్మ  మహిళ  ప్రజాప్రతినిధుల  పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి  ఆదేశాల మేరకు  సీఎం  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  చిత్రపటాలకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

also read;-ఆర్టీసీ బ‌స్సు దుర్ఘటన‌పై మంత్రి అజయ్ దిగ్భ్రాంతి

ఆశ వర్కర్లకు శాలువలతో ఘనంగా అంగరంగ వైభోగంగా సన్మానించారు. ఈకార్యక్రమలో కూసుమంచి జడ్పిటిసి ఇంటూరి బేబీ, వైస్ ఎంపీపీ కంచర్ల పద్మ, ఆత్మ కమిటీ డైరెక్టర్ తిప్పని సరోజిని,వాకా సుధారాణి సర్పంచ్ లు బానోత్ పీప్లి,మందడి పద్మా రెడ్డి, బానోత్ మమత, ఎంపీటీసీ దోమల సంతోషమ్మ మహిళా ప్రజాప్రతినిధులు గ్రామ మహిళా అధ్యక్షురాలు కార్యదర్శులు  తదితరులు పాల్గొన్నారు