Telugu News

ఖమ్మంరూరల్ మారేమ్మగుడిలో టీఆర్ఎస్ యువజన విభాగం పూజలు

ఖమ్మం రూరల్-విజయం న్యూస్

0

ఖమ్మంరూరల్ మారేమ్మగుడిలో టీఆర్ఎస్ యువజన విభాగం పూజలు

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):-
తెలంగాణ రాష్ట్ర ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినోత్సవ వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇచ్చిన పిలుపు మేరక రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సూచనలతో నేడు కేసీఅర్ పుట్టినరోజు సందర్భంగా రూరల్ మండలం రెడ్డిపల్లి లోని మారెమ్మ తల్లి దేవాలయంలో యువజన విభాగం అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

also read :-కన్న పేగును కడతేర్చిన కసాయి తల్లి

యువజన విభాగం జిల్లా అద్యక్షుడు చింతనిప్పు కృష్ణ చైతన్య , నగర అద్యక్షుడు దేవబక్తుని కిశోర్ బాబు, సుడా ఛైర్మెన్ విజయ కుమార్ , నగర అధ్యక్షులు పగడాల నాగరాజు , మంత్రి  పీఏ CH.రవికిరణ్ , కార్పొరేటర్ల బుర్రి వెంకట్ కుమార్  కురాకుల వలరాజు.బోజెడ్ల రాంమోహన్ , మటేటి కిరణ్  బలుసు మురళి కృష్ణ గారు, బొడా శ్రావణ, లక్ష్మణ గౌడ్ తదితరులు ఉన్నారు.